BDK: భద్రాచలం నియోజకవర్గ BRS పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రావులపల్లి రాంప్రసాద్ మానే రామకృష్ణ మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా BRS బలమైన రాజకీయ పార్టీగా ఉందని గెలిచినా MLA పార్టీ మారిన పార్టీ చెక్కు చెదరలేదని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ కమిటీలు వార్డు కమిటీలు వేసి పార్టీ నిర్మాణం చేయాలనీ అన్నారు.