KDP: ఉమ్మడి కడప జిల్లాలో మిగిలిపోయిన 17 బార్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 17 వరకు గడువు పెంచినట్లు కడప ఎక్సైజ్ పర్యవేక్షణాధికారి రవికుమార్ తెలిపారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కాగా, 15వ తేదీ ఉదయం కలెక్టరేటులో లాటరీ తీసి కేటాయించినట్లు చెప్పారు.