SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ శనివారం ఉ. 10:30 కి పొందూరు మండలం లోలుగు గ్రామం నుండి VR గూడెం వరకు వెళ్ళే బీటీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉ. 11:30 గంటలకు అదపాక నుండి దల్లి పేటకు వెళ్ళు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.