KDP: వేంపల్లి బస్టాండులో టీడీపీ కూటమి నేతలు ఇడుపులపాయకు బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. తమ నాయకుడు బిటెక్ రవి కృషితో ఈ సౌకర్యం కల్పించబడిందని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, ఈ బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కొత్త బస్సు సర్వీస్‌తో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.