అన్నమయ్య: విద్యార్థులు లీడర్ షిప్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే విస్తృత అవకాశాలు లభిస్తాయని డాక్టర్ ఆర్, గోపాలకృష్ణన్ తెలిపారు. అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఎలివేట్స్ అండ్ ఎన్ లైటెన్స్ అనే అంశంపై కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ అవకాశాలు సాంకేతిక రంగంలోనే ఎక్కువగా విస్తరించనున్నాయని చెప్పారు.