TPT: కోట మండలం శ్యామ సుందర పురంలోని అరుంధతి వాడలో 300 మీటర్ల తాగునీటి పైప్లైన్ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పాశం సునీల్ సహకారంతో సైడ్ డ్రైన్లు, త్రాగునీటి పైప్ లైన్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.