SDPT: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా హుస్నాబాద్ మండలం పందిల్ల, పోతారం(ఎస్) గ్రామాలు, కోహెడ మండలంలోని బస్వాపూర్, సముద్రాలలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను బుధవారం రాత్రి మంత్రి ప్రారంభించారు.