KRNL: అనంతపురంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ను, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి బుధవారం కలిశారు. ఆదోని జిల్లా ఏర్పాటుకు సహకరించాల్సిందిగా, ఆదోని మండలాన్ని నాలుగు మండలాలు గా విభజించాలని వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.