భారత్, చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూరోపియన్ యూనియన్ను కోరారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. వాషింగ్టన్లో అమెరికా, ఈయూ అధికారుల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.