BPT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు బుధవారం అద్దంకి ఆర్టీసీ డిపోను సందర్శించనున్నట్లు అద్దంకి RTC డిపో మేనేజర్ బెల్లం రామ మోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా RTC గ్యారేజీ, డిపో, బస్టాండ్ పరిసరాలను పరిశీలిస్తారన్నారు. కావున ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉండాలని DM కోరారు.