CTR: పలమనేరు ఏరియా ఆసుపత్రిని కుప్పం మెడికల్ సూపరిండెంట్ విజయ కుమారి బృందం ఇవాళ పరిశీలించింది. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతా రాణి ఆమెకు స్వాగతం పలికారు. విజయ కుమారి మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర అవేర్నెస్ స్టేట్ అవార్డుల కోసం స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిని విజిట్ చేయడం జరిగిందని అన్నారు.