ELR: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో SP కే. ప్రతాప్ శివ కిషోర్ ఎస్సై 1534 పెద్ది రాజు కుమారుడు పీ.నవీన్ కుమార్కు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ పత్రాలను సోమవారం అందజేశారు. ఉద్యోగ నిర్వహణలో ప్రాణం త్యాగం చేసిన SI పెద్ది రాజు కుమారుడికి ఈ నియామకం లభించింది. అమరుల కుటుంబాలను ఆదుకోవడం పోలీస్ విభాగ బాధ్యత అని SP తెలిపారు