NDL: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే చంద్రబాబు యొక్క నైజం అని నియోజకవర్గ శాసన సభ్యులు గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన రిలీఫ్ ఫండ్‌ను నంది కోట్కూరు పట్టణంలోని సాయిబాబాపేటకు చెందిన షేక్ కరీముల్లకు రూ. 1,16,845 విలువగల చెక్కును ఆయన అందజేశారు.