CTR: రేపు జరగాల్సిన టీటీడీ పాలకమండలి సమావేశం రద్దు అయింది. ఈవో శ్యామలరావు బదిలీతో రేపు బోర్డు సమావేశంతో పాటు ఇవాళ జరగాల్సిన విభాగాధిపతుల సమీక్షా సమావేశం కూడా రద్దు అయింది. ఇందులో భాగంగా 700 వేదపారాయణదారుల భర్తీ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇందులో భాగంగా టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడు అదేశాలతో అర్హులైన బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా త్వరలో చూస్తామన్నారు.