Chamkeela Angeelesi Song 50 Million Views on Youtube
Chamkeela Angeelesi Song:ఇటీవల వచ్చిన నేచురల్ స్టార్ నాని (nani) మూవీలో గల ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ (50 million views) సొంతం చేసుకుంది. ఆ పాట యువతను (youth) ఆకట్టుకుంటోంది. అందుకోసమే రోజు రోజుకు వ్యూస్ పెరుగుతున్నాయి. మూవీ కూడా మంచి వసూళ్లతో ముందుకెళుతుంది.
చమ్కీల అంగీలేసి (Chamkeela Angeelesi Song) పాటను కాసర్ల శ్యామ్ (kasarla shyam) రాశారు. రామ్ మిరియాలా (ram), డీ (dhee) కలిసి పాడారు. సంతోష్ నారాయణన్ (santosh narayanan) స్వరాలు సమకూర్చారు. ఈ పాట చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే తెగ వింటున్నారు.
దసరా (dasara) మూవీలో నానికి (nani) జోడిగా కీర్తి సురేశ్ (keerthy suresh) నటించి.. మెప్పించారు. ఇప్పటికే సినిమా రూ.110 కోట్ల (110 crores) గ్రాస్ కలెక్షన్లను సాధించింది. అమెరికాలో (america) కూడా భారీగా వసూళ్లను సొంతం చేసుకుంటుంది. యూఎస్‌లో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయని మూవీ మేకర్స్ తెలిపారు.