VSP: మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న యువకుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్లు CP శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖకు చెందిన ఓ మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ అకౌంట్ ద్వారా పంపాడు. ఇన్స్టాగ్రామ్లో న్యూడ్ వీడియో కాల్ చేయాలని వేధించడంతో మహిళ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.