VZM: సంతకవిటి మండలంలో విజిలెన్స్ అదికారులు శుక్రవారం ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ మేరకు సిరిపురంగ్రామంలో బాలాజీ ఏజెన్సీ అనే దుకాణం లైసెన్స్ గడువు తీరిన అధిక మొత్తంలో ఎరువులు, మందులు ఉండడంతో 6A కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎరువులు అధిక ధరకు అమ్మిన, కొరత సృష్టించిన కఠినమైన చర్యలు ఉంటాయని విజిలెన్స్ అసిస్టెంట్ రిజిస్టర్ నాయుడు హెచ్చరించారు.