గ్లామరస్ హీరోయిన్ పూనమ్ బజ్వా ( Poonam Bajwa ) ఫొటోషూట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాలకు దూరంగానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే ఫొటోలను పంచుకుంటూ రచ్చ చేస్తోంది.

తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా (Social media) ద్వారా అభిమానులతో పంచుకుంటూ కనిపిస్తున్న పూనమ్ బజ్వా.. అదే క్రమంలో బోల్డ్ ఫొటోషూట్లతోనూ మంటలు రేపుతోంది.
హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్లామర్ బ్యూటీ(Glamor beauty) తెగింపునకు ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు.’మొదటి సినిమా’ అనే చిత్రంతో 2005లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూనమ్ బాజ్వా(Poonam Bajwa).
ఆ తర్వాత తెలుగులో పరగు(Paragu), బాస్.. ఇలా కొన్ని సినిమాల్లో చేసింది. టాలీవుడ్(Tollywood) తో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా చాలా సినిమాలు చేసింది. కానీ పూనమ్‌ను పెద్ద హీరోలు ఎవరూ పట్టించుకోలేదు.
కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా బీచ్ దగ్గర బికినీ(Bikini)లో ఉన్న పూనమ్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై మీరూ ఓ లుక్కేయండి.