KMM: బస్సులో ప్రయాణికురాలు మర్చిపోయి వెళ్లిన డాక్యుమెంట్లను తిరిగి ఆమెకు అప్పగించి RTC సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. ఖాజీపురానికి చెందిన షేఖ్ షకీలా ఆదివారం తిరువూరు నుంచి మధిరకు వస్తున్న బస్సులో ఎక్కింది. ఖాజీపురంలో దిగే సమయంలో తన డాక్యుమెంట్స్ సీటులో మర్చిపోయి వెళ్లింది. గమనించిన కండక్టర్ సరోజిని పైఅధికారుల సమక్షంలో ఆమెకు అప్పగించారు.