SDPT: దీక్ష కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలు, ఈవ్ టీజింగ్, నూతన BNS చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్సై అసిఫ్, ట్రాఫిక్ ఎస్సై భాస్కర్, షీ టీమ్ బృందం పాల్గొన్నారు.