KNR: కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం విద్యార్థులకు జాతీయ విద్యార్థి దినోత్సవం, 77వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవిష్యత్తులో ఏబీవీపీ కీలక పాత్ర పోషించడం అభినందనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు, యువత దేశ సేవలో నిమగ్నం కావాలని X లో ట్వీట్ చేశారు.