NRPT: కోసం సందేహాల నివృత్తి చేసేందుకు ఈనెల 3న కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఫోన్ఇన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ఫోన్ఇన్ కార్యక్రమం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని పేర్కొన్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9848848802, 8096907524, 9949931066