ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, వైస్ చైర్మన్ నైరుతి రెడ్డిలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. తక్షణమే మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.