SRPT: మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు గురువారం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా. మునగాల మండల ఎంపీడీవో, మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగం పై, జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.