SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల స్వచ్ఛ పురస్కార్ కోసం సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఉన్న సమాచారాన్ని పూర్తిగా అప్లోడ్ చేయాలని చెప్పారు.