NGKL : అచ్చంపేట పట్టణంలో రేపు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కృపానందం తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్, జిల్లా ఇన్ఛార్జ్ యోసేఫ్, జిల్లా అధ్యక్షుడు రాంచందర్ హాజరవుతున్నట్లు తెలిపారు.