కడప: సిద్ధవటం మండలం పెద్దపల్లి పంచాయతీ సెక్రటరీ రాజేష్ బదిలీపై చెన్నూరు మండలానికి బదిలీ కావడంతో శుక్రవారం పెద్దపల్లి సచివాలయ సిబ్బంది సెక్రటరీని సత్కరించారు. సెక్రటరీ మాట్లాడుతూ.. భాకరాపేట, సిద్దవటం గ్రామాల్లో పంచాయతి సెక్రటరీగా విధులు నిర్వహించి, బదిలీపై చెన్నూరు మండలానికి బదిలీకి వచ్చారన్నారు.