ASF: జిల్లాలోని గ్రామపంచాయతీల నిర్వహణ నిధులను వెంటనే మంజూరు చేయాలని NHRC ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హైమద్కి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. 16 నెలలుగా నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కమిటీ సభ్యులు పాల్గొన్నారు.