TG: రాష్ట్రంలోని నిరుద్యోగ యువత HYD ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ‘ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారనే కాంగ్రెస్ను గెలిపించాం. కానీ ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. BRS హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకే పరీక్షలు జరిగాయి. గ్రూప్స్ నియామక ప్రక్రియ నిలిచిపోయింది. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే ఉద్యమం చేపడతాం’ అని నిరుద్యోగులు హెచ్చరించారు.