NZB: బక్రీద్ పండగ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఈద్గాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ రాజు శుక్రవారం పర్య వేక్షించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ మున్ను, అధికారులు పాల్గొన్నారు.