WGL: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలలోని ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రత్యేకంగా అభివృద్ధి చేపడుతానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గురువారం 3వ డివిజన్ పరిధిలోని KSR కాలనీలో నిర్మాణం చేసిన అంతర్గత రోడ్డును నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.