NLR: ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు శ్రీ యోగాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ ఆవరణలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానికులకు ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించి మందులను పంపిణీ చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుకుండా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసామని హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్ రావు తెలిపారు.