KMM: ఖమ్మం సర్కిల్ పంచాయతీరాజ్ పర్యవేక్షణ ఇంజనీరింగ్గా బాధ్యతలు స్వీకరించిన గుర్రాల వెంకట్ రెడ్డికి గురువారం, ఉమ్మడి ఖమ్మం జిల్లా బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కంపూడి కిషోర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్లు పాల్గొన్నారు.