వక్ఫ్ చట్ట సవరణపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమేనని విచారణ సందర్భంగా సుప్రీంకు కేంద్రం వెల్లడించింది. ఈ చట్టాన్ని అమలు చేయకుండా స్టే విధించాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇరు వైపు వాదనలు విన్న జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.