SKLM: చార్ధామ్ యాత్రలో నరసన్నపేటలోని శ్రీరామనగర్ వాసి జామి శ్రీధర్(54) మృతి చెందారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వారం రోజుల కిందట తీర్థయాత్రలకు వెళ్లారు. బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. దీంతో యాత్ర విషాదంతో ముగిసింది.