SKLM: పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఉదయం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ గౌరవ అధ్యక్షులు దావాల రమణారావు తెలిపారు. ప్రజారోగ్య విభాగం ఔట్సోర్సింగ్లో ఖాళీగా ఉన్న పోస్టులను కరోనాకాలంలో పనిచేసిన కార్మికుల్ని నియమించాలని.. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.