NLR: వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా మంగళవారం కొడవలూరు గ్రంథాలయంలో ఇన్నోవేషన్ క్విజ్ మాస్టర్ రక్త దానం గ్రహీత యంత్రపాటి సుబ్బారావు విచ్చేశారు. విద్యార్థులకు వినూత్నమైన రీతిలో ప్రశ్నలు వేశారు. ఎక్కువ జవాబులు చెప్పిన sk.ఆసిపా బేగం అనే విద్యార్థికి ఇన్నోవేటివ్ క్విజ్ సర్టిఫికెట్ను అందజేశారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.