KKD: కాకినాడ జేఎన్టీయూకే నిర్వహించనున్న ఈఏపీసెట్-2025 హాల్ టికెట్లను ఈ నెల 12 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని జేఎన్టీయూకే వీసీ ప్రొ. సీఎస్ఆర్ కె. ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 3,61,299 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరందరు హాల్టికెట్లను వెబ్సైట్ cets.apsche.ap.gov.inతోపాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చన్నారు