MDK: వివేకానంద ఇనిస్ట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మహిళా సశక్తికరణ నైపుణ్య అభివృద్ధి శిక్షణ మూడో విడత కార్యక్రమం కొనసాగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి పర్యవేక్షించడానికి APPC (ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివ్ కౌన్సిల్) ఆఫీసర్ ప్రకాష్, APPC కోఆర్డినేటర్ ఆఫీసర్ సత్యం విచ్చేసి శిక్షణ తీసుకున్న 240 మంది మహిళలకు మిషన్లు పంపిణీ చేస్తామన్నారు.