VSP: గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా జాబ్ మేళాలను గురువారం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శిక్షణ నైపుణ్యత కూడిన ఉద్యోగాలకు ప్రభుత్వం ఎల్లవేళలా సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. అనంతరం ట్రైనింగ్ పూర్తయిన యువతకు సర్టిఫికెట్లు జారీ చేశారు.