AP: విశాఖ మహానగర మేయర్ పదవికి ఎన్నిక ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 28న ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. ఇటీవల జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గిన విషయం విదితమే.
Tags :