NDL: నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ప్రజల వ్యక్తిగత, సామూహిక సమస్యలు పరిష్కారం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని ఎంపీ శబరి అన్నారు. నేడు పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో వినతిపత్రాలు స్వీకరించారు. చిరు వ్యాపారుల దుకాణాలు రైల్వే అధికారులు తొలగించడంతో సుమారు 60 కుటుంబాలు వీధిన పడ్డాయని, న్యాయం చేయాలని సీపీఐ జిల్ల నాయకులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు.