కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం స్వామివారికి ద్వారా రూ.2,59,462 ఆదాయం లభించిందని ఆలయ ఈవో చక్రధరరావు తెలిపారు. పలువురు భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.