ADB: పట్టణానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు మాజీ మంత్రి జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు.