BHNG: కలెక్టరేట్లో బుధవారం నిర్వహించే జిల్లా సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే పథకాలపై ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి సమాచారం సిద్ధం చేసుకోవాలన్నారు.