ప్రకాశం: మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ త్రిపురాంతకం ఎంపీపీ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికారని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. వైసీపీకి ఓటు వేసిన ఎంపీటీసీ సృజన సోదరి వసుంధర మాజీ మంత్రి సురేశ్‌కు చెందిన జార్జ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఆమెను విధుల నుంచి తప్పించారని టాక్.