HYD: తల్లి సంవత్సరికాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో అక్రమంగా గంజాయి రవాణా చేసిన ఒడిశా వ్యక్తి బెంజిమెన్ గమాంగోను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో GRP పోలీసులు పట్టుకున్నారు. విశాఖ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ చేరుకున్న ఆయన, కోణార్క్ ఎక్స్ప్రెస్లో పుణే వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పట్టుబడ్డాడు.