MBNR: మరికల్ మండలంలో పాలమూరు ఎంపీ డీకే అరుణ పర్యటించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం కన్మనూరులో జెండా ఆవిష్కరణ చేసి మరికల్ మండల కేంద్రంలో వాల్మీకీ సంఘం సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. మండలంలోని కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.