సమయానికి తినకపోవటం, పోషకాహార లోపం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మనం తీసుకునే కొన్ని ఆహారాలు ఆ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పికి అరటిపండు, మలబద్ధకం-బొప్పాయి, యాపిల్ తీసుకోవాలి. వికారం, వాంతులు- అల్లం, హైబీపీ-బీట్ రూట్, కీళ్లనొప్పి- అనాస, డీహైడ్రేషన్-తర్బూజ, నిద్రలేమి-చెర్రీలు, కండరాల అలసటకు కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి.