ELR: అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా ఏలూరు పాత బస్టాండ్ వద్దగల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఇంఛార్జి కలెక్టర్ పీ.ధాత్రిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ధాత్రిరెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుబడటంతో పాటు అందరి సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోసిన త్యాగధనుడని పేర్కొన్నారు.